శ్రీ భవాని శంకర దేవాలయం వాహనాల పార్కింగ్ టెండర్ కేటాయింపు
శ్రీ భవాని శంకర దేవాలయం వాహనాల పార్కింగ్ టెండర్ కేటాయింపు భోలక్‌పూర్, సెప్టెంబర్ 8, ( అద్దం న్యూస్ ) : హైదరాబాద్ ముషీరాబాద్ నియోజకవర్గం భోలక్‌పూర్ డివిజన్ దేవునితోట శ్రీ భవాని శంకర్ దేవాలయం ప్రాంగణంలో ఉన్న ఖాళీ స్థలంలో వాహనాల పార్కింగ్ టెండర్ ప్రక్రియ జరిగింది. 2027 సెప్టెంబర్ 14వ తేదీకి గాను వాహనాల పార్కింగ్ టెండర్ జరిగింది. ఈ వేలం పాటలో నాలుగు లక్షల 96 వేల రూపాయలకు టెండర్‌ను జి.త్రినేద్ గౌడ్ కైవసం చేసుకున్నారు. ఈ టెండర్ నిర్వహణలో...