శ్రీ క‌న‌కాల క‌ట్ట‌మైస‌మ్మ బోనాల ఉత్స‌వాల‌కు రావాల‌ని మంత్రుల‌కు ఆహ్వానం

లోయ‌ర్ ట్యాంక్‌బండ్ శ్రీ క‌న‌కాల క‌ట్ట‌మైస‌మ్మ బోనాల ఉత్స‌వాల‌కు రావాల‌ని మంత్రుల‌కు ఆహ్వానం హైద‌రాబాద్‌, ఆగ‌స్టు 4, ( అద్దం న్యూస్ ) :  ఆషాఢ జాతర ( బోనాలు ) ఉత్స‌వాలు హైద‌రాబాద్ లోయ‌ర్ ట్యాంక్ బండ్‌లోని శ్రీ క‌న‌కాల క‌ట్ట‌మైస‌మ్మ దేవాల‌యంలో ఈ నెల 9, 10 తేదీల్లో జ‌రుగ‌నున్నాయి. ఈ సంద‌ర్భంగా ఆల‌య వ్య‌వ‌స్థాప‌క‌ చైర్మన్ గోల్కొండ గౌతమ్ కుమార్, ఆలయ కార్యనిర్వాహనాధికారి పి.మహేందర్ గౌడ్, ఆల‌య అర్చ‌కుడు సాత్విక్ శ‌ర్మ‌ లు మంగ‌ళ‌వారం తెలంగాణ రాష్ట్ర దేవాదాయ శాఖ...