నేడు ఎన్‌టిఆర్ స్టేడియంలో శ్రీ కృష్ణ స‌ద‌ర్ స‌మ్మేళ‌నం

హైద‌రాబాద్‌, న‌వంబ‌ర్ 3, ( అద్దం న్యూస్ ) : శ్రీ కృష్ణ సదర్ సమ్మేళనం ఉత్సవ కమిటీ ఆధ్వ‌ర్యంలో నేడు ( బుధ‌వారం ) న‌గ‌రంలోని ఎన్‌టిఆర్ స్టేడియంలో స‌ద‌ర్ ఉత్స‌వాలు జ‌రుగ‌నున్నాయి. ఈ నేప‌ధ్యంలో మంగ‌ళ‌వారం శ్రీ కృష్ణ సదర్ సమ్మేళనం ఉత్సవ కమిటీ ఛైర్మన్, మాజీ ఎంపీ అంజన్ కుమార్ యాదవ్, రాజ్యసభ సభ్యుడు అనిల్ కుమార్ యాదవ్, రాష్ట్ర యూత్ కాంగ్రెస్ ప్ర‌ధాన కార్య‌ద‌ర్శి ఎం.అర‌వింద్ కుమార్ యాద‌వ్, మాజీ ఎంపి సిరిసిల్ల రాజ‌య్య త‌దిత‌రులు ఎన్‌టిఆర్ స్టేడియం...