నవంబర్ 4 న ఎన్‌టిఆర్ స్టేడియంలో శ్రీకృష్ణ సదర్ సమ్మేళనం – మాజీ ఎంపీ అంజన్‌కుమార్ యాదవ్
బషీర్‌బాగ్, అక్టోబర్ 25, ( అద్దం న్యూస్ ) : నగరంలోని ఎన్‌టిఆర్ స్టేడియంలో నవంబర్ 4 వ తేదీన శ్రీకృష్ణ సదర్ సమ్మేళనం, గోమాత పూజ, శ్రీకృష్ణ పూజలు నిర్వహించనున్నట్లు ఉత్సవ కమిటీ చైర్మన్, మాజీ ఎంపీ అంజన్‌కుమార్ యాదవ్ తెలిపారు. హైదరాబాద్ ఆదర్శ్‌నగర్ ఎమ్మెల్యే క్వార్టర్స్‌లో ఏర్పాటు చేసిన సమావేశంలో ఎంపీ అనిల్ కుమార్ యాదవ్, ఎమ్మెల్యే నవీన్ యాదవ్ లతో కలిసి కార్యక్రమ వివరాలను ఆయన వెల్లడించారు. నవంబర్ 4న బుధవారం ఉదయం 11 గంటలకు ప్రారంభమయ్యే ఈ...