దోమ‌ల‌గూడ హ‌నుమాన్ దేవాల‌యంలో శ్రీ రామ‌న‌వ‌మి వేడుక‌లు

  దోమ‌ల‌గూడ హ‌నుమాన్ దేవాల‌యంలో శ్రీ రామ‌న‌వ‌మి వేడుక‌లు హైదరాబాద్, అద్దం న్యూస్ :    హైద‌రాబాద్ ముషీరాబాద్ నియోజ‌క‌వ‌ర్గం క‌వాడిగూడ‌లోని దోమ‌ల‌గూడ హ‌నుమాన్ దేవాల‌యంలో శ్రీరామ‌నవ‌మి వేడుక‌లు ఘ‌నంగా జ‌రిగాయి. ఈ సంద‌ర్భంగా శ్రీ సీతారాముల క‌ళ్యాణం అంగ‌రంగ వైభ‌వంగా జ‌రిగింది. ఈ పూజ‌ల‌కు ముఖ్య అతిథిగా బిఆర్ఎస్ పార్టీ యువ‌జ‌న నాయ‌కుడు ముఠా జైసింహా హాజ‌ర‌య్యారు. ఈ సంద‌ర్భంగా ఆయ‌న‌ను ఆల‌య మాజీ ఛైర్మ‌న్ గొల్ల‌గ‌డ్డ రాజ‌శేఖ‌ర్‌గౌడ్ శాలువాతో ఘ‌నంగా స‌న్మానించారు. ఈ కార్య‌క్ర‌మంలో మాచ‌ర్ల దేవ‌నాధం, బిఆర్ఎస్ పార్టీ డివిజ‌న్...