విజయ్ పాల్, అశ్విన్ యాదవ్ ఆధ్వర్యంలో ఘనంగా శ్రీ రామ కల్యాణం
విజయ్ పాల్, అశ్విన్ యాదవ్ ఆధ్వర్యంలో ఘనంగా శ్రీ రామ కల్యాణం హైదరాబాద్, మార్చి 26, అద్దం న్యూస్ : శ్రీరామ నవమి పండుగను పురస్కరించుకొని అఖండ భారత్ సేన అధ్యక్షుడు విజయ్ పాల్, అశ్విన్ యాదవ్ ఆధ్వర్యంలో గురువారం శ్రీ రామ కల్యాణాన్ని ఘనంగా జరిగింది. గత 6 రోజుల నుండి రామ్ కథ అంజలి ఆర్య నిర్వహించారు. రాముల వారి కళ్యాణం అనంతరం అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. ఇందులో భాగంగా సాయంత్రం 300 మంది యజ్ఞ కార్యక్రమంలో పాల్గొన్నారు. రాముల వారి...