భవాని శంకర దేవాలయంలో ఘనంగా శ్రీరామ నవమి
భవాని శంకర దేవాలయంలో ఘనంగా శ్రీరామ నవమి హైదరాబాద్, మార్చి 27, అద్దం న్యూస్ : ముషీరాబాద్ నియోజకవర్గం భోలక్‌పూర్ డివిజన్ దేవుని తోటలోని శ్రీ భవాని శంకర దేవాలయంలో శుక్రవారం శ్రీరామ నవమి సందర్భంగా శ్రీ సీతారాముల కల్యాణ మహోత్సవం కనుల విందుగా జరిగింది. ఈ వేడుకకు ముఖ్య అతిథిగా ముషీరాబాద్ నియోజకవర్గం ఎమ్మెల్యే ముఠా గోపాల్ హాజరయ్యారు. ఈ సందర్భంగా జరిగిన అన్న ప్రసాద వితరణ కార్యక్రమాన్ని ఎమ్మెల్యే ప్రారంభించారు. అనంతరం ఆలయ ప్రాంగణంలో గ్లోబల్ హ్యూమనిటెరియన్ బత్తిని అలకనందన, ఏఐడి...