సికింద్రాబాద్‌లో ఘనంగా శ్రీరామ నవమి వేడుకలు

  సికింద్రాబాద్‌లో ఘనంగా శ్రీరామ నవమి వేడుకలు సికింద్రాబాద్, అద్దం న్యూస్ :    సికింద్రాబాద్‌లో శ్రీరామనవమి వేడుకలు ఘనంగా ఘనంగా జరిగాయి. ఆయా ప్రాంతాల్లోని దేవాలయాలలో భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని రాములవారి కళ్యాణ మహోత్సవాన్ని తిలకించారు. చిలకలగూడ శ్రీ సాయిబాబా సమేత బాలాంజనేయ స్వామి ఆలయంలో సీతారాముల కళ్యాణ మహోత్సవం అంగరంగ వైభవంగా జరిగింది. కళ్యాణ మహోత్సవంలో సీతాఫల్మండి కార్పొరేటర్ సామల హేమ సందీప్ దంపతులు ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆలయ చైర్మన్ నాగులూరి సాయిబాబా వారి కుటుంబ సభ్యులు సీతారాముల...