Addam News
Newspaper Banner
Date of Publish : 09 July 2025, 10:04 am Posted by : Addam News

సిటీ సెంట్ర‌ల్‌ లైబ్రరీలో వైభ‌వంగా శ్రీ శ్రీ రేణుక ఎల్లమ్మ కళ్యాణ మహోత్సవం



హైదరాబాద్, జులై 8, అద్దం న్యూస్ :   ముషీరాబాద్ నియోజ‌క‌వ‌ర్గం గాంధీన‌గ‌ర్ డివిజ‌న్ చిక్క‌డ‌ప‌ల్లిలోని హైదరాబాద్ నగర గ్రంథాలయ సంస్థ ఆవ‌ర‌ణ‌లో గ‌ల శ్రీ శ్రీ శ్రీ రేణుక ఎల్లమ్మ అమ్మవారి కళ్యాణ మహోత్సవం మంగ‌ళ‌వారం వైభ‌వంగా జ‌రిగింది. ఈ సంద‌ర్భంగా పుట్ట‌మ‌న్ను గంగ తెప్పొత్స‌వం త‌దిత‌ర పూజ‌లు జ‌రిగాయి. ఈ వేడుక‌ల‌కు హైదరాబాద్ నగర గ్రంథాలయ సంస్థ చైర్మన్ కేసిరెడ్డి ఉపేందర్ రెడ్డి, కార్యదర్శి పద్మజ, ఉద్యోగస్తులు వెంకటేశ్వర్ రెడ్డి, అవినాష్ రావు, వెంకటేష్ యాదవ్, రామ్మోహన్, మహేందర్, కృష్ణారెడ్డి, వరప్రసాద్, మహేష్, యాదమ్మ, చంద్రకళ, ప్రతిభారెడ్డి, జంగారెడ్డి, హరిబాబు, శ్రీనివాసు, జానకి రామ్, మహేష్, ఔట్‌సోర్సింగ్ ఉద్యోగస్తులు శ్రీకాంత్‌, రామానుజ రెడ్డి, సుగ్రీవు, బాలాజీ, రిటైర్డ్ ఉద్యోగస్తుల సంఘం అధ్యక్షుడు త‌ల‌కొక్కుల‌ దేవేందర్, బుచ్చయ్య, శివయ్య, సుజాత, లలిత, సరస్వతి, గ్రంథాలయ ఉద్యోగులు దాతలు విశ్రాంతి ఉద్యోగస్తులు అమ్మవారి కళ్యాణంలో పాల్గొన్నారు.


 

https://addamnews.com/wp-content/uploads/2026/06/Untitled-2-copy-2.png