సిటీ సెంట్ర‌ల్‌ లైబ్రరీలో వైభ‌వంగా శ్రీ శ్రీ రేణుక ఎల్లమ్మ కళ్యాణ మహోత్సవం

హైదరాబాద్, జులై 8, అద్దం న్యూస్ :   ముషీరాబాద్ నియోజ‌క‌వ‌ర్గం గాంధీన‌గ‌ర్ డివిజ‌న్ చిక్క‌డ‌ప‌ల్లిలోని హైదరాబాద్ నగర గ్రంథాలయ సంస్థ ఆవ‌ర‌ణ‌లో గ‌ల శ్రీ శ్రీ శ్రీ రేణుక ఎల్లమ్మ అమ్మవారి కళ్యాణ మహోత్సవం మంగ‌ళ‌వారం వైభ‌వంగా జ‌రిగింది. ఈ సంద‌ర్భంగా పుట్ట‌మ‌న్ను గంగ తెప్పొత్స‌వం త‌దిత‌ర పూజ‌లు జ‌రిగాయి. ఈ వేడుక‌ల‌కు హైదరాబాద్ నగర గ్రంథాలయ సంస్థ చైర్మన్ కేసిరెడ్డి ఉపేందర్ రెడ్డి, కార్యదర్శి పద్మజ, ఉద్యోగస్తులు వెంకటేశ్వర్ రెడ్డి, అవినాష్ రావు, వెంకటేష్ యాదవ్, రామ్మోహన్, మహేందర్, కృష్ణారెడ్డి, వరప్రసాద్, మహేష్,...