జూలై 10 న శ్రీ రేణుక ఎల్ల‌మ్మ త‌ల్లి క‌ళ్యాణం

ఆరె క‌టిక అభివృద్ధి సంఘం ఆధ్వ‌ర్యంలో జూలై 10 న శ్రీ రేణుక ఎల్ల‌మ్మ త‌ల్లి క‌ళ్యాణం హైదరాబాద్,  జూన్ 11, ( అద్దం న్యూస్ ) : ఆరె క‌టిక అభివృద్ధి సంఘం రాష్ట్ర క‌మిటీ ఆధ్వ‌ర్యంలో జూలై 10వ తేదీన కోకాపేట్‌లో నిర్వ‌హించ‌నున్న లోక క‌ళ్యాణి అమ్మ‌వారు శ్రీ శ్రీ శ్రీ రేణుక ఎల్ల‌మ్మ త‌ల్లి క‌ళ్యాణానికి సంబంధించిన పోస్ట‌ర్ ఆవిష్క‌ర‌ణ కార్య‌క్ర‌మం హైద‌రాబాద్ విద్యాన‌గ‌ర్ బిసి భ‌వ‌న్‌లో జ‌రిగింది. ఆరె క‌టిక అభివృద్ధి సంఘం రాష్ట్ర అధ్య‌క్షుడు, బిసి జేఏసి...