సిటీ సెంట్రల్ లైబ్రరీలో ఘనంగా శ్రీ శ్రీ శ్రీ రేణుక ఎల్లమ్మ తల్లి బోనాల ఉత్సవాలు
సిటీ సెంట్రల్ లైబ్రరీలో ఘనంగా శ్రీ శ్రీ శ్రీ రేణుక ఎల్లమ్మ తల్లి బోనాల ఉత్సవాలు హైదరాబాద్, జులై 22, అద్దం న్యూస్ : ఆషాడ మాసం బోనాల ఉత్సవాల్లో భాగంగా హైదరాబాద్ సిటీ సెంట్రల్ లైబ్రరీ ఆవరణలో గల శ్రీ శ్రీ శ్రీ రేణుక ఎల్లమ్మ తల్లి దేవాలయంలో మంగళవారం అంగరంగ వైభవంగా బోనాల వేడుకలు జరిగాయి. ముషీరాబాద్ నియోజకవర్గం గాంధీనగర్ డివిజన్ చిక్కడపల్లిలోని సిటీ సెంట్రల్ లైబ్రరీలో జరిగిన ఈ బోనాత వేడుకలకు ముఖ్య అతిథులుగా హైదరాబాద్ నగర గ్రంథాలయ...