ఘనంగా శ్రీ శ్రీ శ్రీ విరాట్ విశ్వకర్మ భగవాన్ యజ్ఞ మహోత్సవం వేడుకలు
ఘనంగా శ్రీ శ్రీ శ్రీ విరాట్ విశ్వకర్మ భగవాన్ యజ్ఞ మహోత్సవం వేడుకలు హైదరాబాద్, సెప్టెంబర్ 17, అద్దం న్యూస్ : శ్రీ శ్రీ శ్రీ విరాట్ విశ్వకర్మ భగవాన్ యజ్ఞ మహోత్సవం వేడుకలు బుధవారం ముషీరాబాద్ నియోజకవర్గం రాంనగర్ డివిజన్ బాగ్‌లింగంపల్లి మదర్ డైరీ పార్కులో ఘనంగా జరిగాయి. విశ్వకర్మ వాకర్ మిత్రుల ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా ముషీరాబాద్ ఎమ్మెల్యే ముఠా గోపాల్, బిజెపి రాజ్యసభ సభ్యుడు డాక్టర్.కె.లక్ష్మణ్, తెలంగాణ సాహిత్య అకాడమీ మాజీ ఛైర్మన్ జూలూరు గౌరీశంకర్,...