వైభ‌వంగా శ్రీ స్వామి వారి శృంగార డోలోత్స‌వం – ఘ‌నంగా ముగిసిన శ్రీ వెంక‌టేశ్వ‌ర‌స్వామి దేవాల‌యం వార్షిక బ్ర‌హ్మోత్స‌వాలు

[caption id="attachment_9936" align="aligncenter" width="442"] వైభ‌వంగా శ్రీ స్వామి వారి శృంగార డోలోత్స‌వం – ఘ‌నంగా ముగిసిన శ్రీ వెంక‌టేశ్వ‌ర‌స్వామి దేవాల‌యం వార్షిక బ్ర‌హ్మోత్స‌వాలు[/caption] హైద‌రాబాద్‌, మే 20, అద్దం న్యూస్ :    ఈ నెల 12వ తేదీన ప్రారంభ‌మైన‌ ముషీరాబాద్ నియోజ‌క‌వ‌ర్గం చిక్క‌డ‌ప‌ల్లి శ్రీ వెంక‌టేశ్వ‌ర‌స్వామి దేవాల‌యం వార్షిక బ్ర‌హ్మోత్స‌వాలు మంగ‌ళ‌వారం భ‌క్తి శ్ర‌ద్ధ‌ల‌తో ముగిశాయి. చివ‌రి రోజు కావ‌డంతో ఆల‌యంలో మంగ‌ళ‌వారం రాత్రి శ్రీ స్వామి వారి శృంగార డోలోత్స‌వం వైభ‌వంగా జ‌రిగింది. అంత‌కుముందు ఉద‌యం నుంచి బిందె తీర్థం,...