శాంతియుత వాతావరణంలో శ్రీ వీర హనుమాన్ విజయ యాత్రను నిర్వహించాలి – నగర పోలీస్ కమిషనర్, డైరెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్ సివి.ఆనంద్
శాంతియుత వాతావరణంలో శ్రీ వీర హనుమాన్ విజయ యాత్రను నిర్వహించాలి ♦ నగర పోలీస్ కమిషనర్, డైరెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్ సివి.ఆనంద్ హైదరాబాద్, అద్దం న్యూస్ : శాంతియుత వాతావరణంలో శ్రీ వీర హనుమాన్ విజయ యాత్రను నిర్వహించాలని హైదరాబాద్ నగర పోలీస్ కమిషనర్, డైరెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్ సివి.ఆనంద్ అన్నారు. ఈ నెల 12వ తేదీన శ్రీ హనుమాన్ జయంతి సందర్భంగా జరిగే శ్రీ వీర హనుమాన్ విజయ యాత్ర ఏర్పాట్ల విషయమై వివిధ ప్రభుత్వ శాఖల అధికారులతో,...