శ్రీ వెంక‌టేశ్వ‌ర‌స్వామి దేవాల‌యం హుండీ లెక్కింపు – రూ.27 ల‌క్ష‌ల 16 వేల 701 హుండీ ఆదాయం

శ్రీ వెంక‌టేశ్వ‌ర‌స్వామి దేవాల‌యం హుండీ లెక్కింపు 112 రోజుల్లో రూ.27 ల‌క్ష‌ల 16 వేల 701 హుండీ ఆదాయం హుండీలో 147 యుఎస్ డాల‌ర్లు, 100 సింగ‌పూర్ డాల‌ర్లు హైదరాబాద్, జులై 16, అద్దం న్యూస్ :    హైద‌రాబాద్ న‌గ‌రం ముషీరాబాద్ నియోజ‌క‌వ‌ర్గం చిక్క‌డ‌ప‌ల్లిలో ప్ర‌సిద్ది చెందిన శ్రీ వెంక‌టేశ్వ‌ర‌స్వామి దేవాల‌యం హుండీ లెక్కింపు కార్య‌క్ర‌మం బుధ‌వారం జ‌రిగింది. ఆల‌య వ్య‌వ‌స్థాప‌క కుటుంబ స‌భ్యులు జి.శ్రీనాథ్‌గౌడ్‌, దేవాదాయ శాఖ అసిస్టెంట్ క‌మిష‌న‌ర్‌, ఆల‌య ఈవో అన్న‌పూర్ణ‌, దేవాదాయ శాఖ ఇన్‌స్పెక్ట‌ర్ సురేఖ ల...