Philsalt: ఒక్కోసారి మేం అస్సలు మాట్లాడుకోం..!
అద్దం న్యూస్, వెబ్‌డెస్క్: ఇంగ్లాండ్, రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (Royal Challengers Bengaluru) స్టార్ బ్యాటర్ ఫిల్‌సాల్ట్ (Phil Salt) మైదానంలో.. ముఖ్యంగా బ్యాటింగ్ సమయంలో విరాట్‌కోహ్లీతో (Virat Kohli) తనకున్న అనుబంధాన్ని గురించి ఓ పాడ్‌కాస్ట్‌లో ఆసక్తికర కామెంట్స్ చేశాడు. ఓపెనింగ్ భాగస్వామితో మంచి అనుబంధం, సమన్వయం ఉండాలన్నాడు. అది ఐపీఎల్‌లో (IPL) తనకు, విరాట్ కోహ్లీ మధ్య ఉందన్నాడు. ‘మీరు ఎవరితో ఇన్నింగ్స్ ఓపెనింగ్ చేస్తున్నారో.. వారితో మంచి అనుబంధాన్ని కలిగిఉండాలి. వారు ఎలా ఆడతారో మీరు అర్థం చేసుకోవాలి. అలాగే...