రాష్ట్ర బడ్జెట్ రూ. 3,04,965 కోట్లు

తలసరి ఆదాయం రూ.3,79,751 కోట్లు రెవెన్యూ వ్యయం రూ.2,26,982 కోట్లు మూల వ్యయం రూ.36,504 కోట్లు రైతాంగానికి రాష్ట్ర బడ్జెట్ లో అధిక ప్రాధాన్యం రైతు భరోసాకు రూ. 18వేల కోట్లు, వ్యవసాయ శాఖకు 24.35కోట్లు విద్య, వైద్య రంగాలకు గతేడాది కన్నా పెంపు ఆరు గ్యారంటీలకు రూ.56,084 కోట్లు పంచాయతీ రాజ్ శాఖకు నిధుల తగ్గింపు ఎస్సీ, ఎస్టీ లకు నిధుల పెంపుదల 2025-2026 బడ్జెట్ కు తెలంగాణ కేబినెట్ ఆమోదం 2025-26 ఆర్థిక సంవత్సరానికి గాను వార్షిక బడ్జెట్‌ను రాష్ట్ర ప్రభుత్వం...