ఫూలే దంపతుల విగ్రహాలను ట్యాంక్‌బండ్ పై ఏర్పాటు చేయాలి – బీసీ సంక్షేమ సంఘం జాతీయ ఉపాధ్యక్షుడు గుజ్జ సత్యం
హైదరాబాద్, అద్దం న్యూస్ : మహిళలకు సమానత్వం మూఢ నమ్మకాలపై వ్యతిరేకంగా పోరాడిన గొప్ప వ్యక్తులు జ్యోతిరావు పూలే, సావిత్రిబాయి పూలే అని అటువంటి గొప్ప వ్యక్తుల చరిత్ర భావితరాలకు అందించడానికి పూలే దంపతుల విగ్రహాలను ట్యాంక్‌బండ్ పై ఏర్పాటు చేయాలని బీసీ సంక్షేమ సంఘ జాతీయ ఉపాధ్యక్షుడు గుజ్జ సత్యం డిమాండ్ చేశారు. గుజ్జ సత్యం అధ్యక్షతన బుధవారం హైదరాబాద్‌లో కోర్ కమిటీ సమావేశం జరిగింది. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. దేశంలోనే మొట్ట మొదటి ఉపాధ్యాయురాలు సావిత్రిబాయి పూలే దంపతులు...