రైల్వే పరిపాలన విభాగంలో స్టెనోగ్రాఫర్ల పాత్ర కీలకం  – డాక్టర్ ఎం.రాఘవయ్య

రైల్వే పరిపాలన విభాగంలో స్టెనోగ్రాఫర్ల పాత్ర కీలకం           – డాక్టర్ ఎం.రాఘవయ్య ఘనంగా దక్షిణ మధ్య రైల్వే స్టెనోగ్రాఫర్ల అసోసియేషన్ సర్వసభ్య సమావేశం సికింద్రాబాద్, జ‌న‌వ‌రి 7, అద్దం న్యూస్ :   స్టెనోగ్రాఫర్లు దైవంగా భావించే సర్ ఐజాక్ పిట్‌మన్ ( 04-01-1813 – 22-01-1897 ) స్మారకార్థం బుధవారం సికింద్రాబాద్‌లోని రైల్వే క్రీడా ప్రాంగణంలో ( ఆర్‌ఎస్‌సి )లో దక్షిణ మధ్య రైల్వే స్టెనోగ్రాఫర్స్ అసోసియేషన్ వార్షిక సర్వసభ్య సమావేశాన్ని ఘనంగా నిర్వహించింది. ఈ కార్యక్రమానికి ఎన్ఎఫ్ఐఆర్‌/...