Stock Market: నష్టాల్లో కొనసాగుతోన్న మార్కెట్లు
Stock Market: నష్టాల్లో కొనసాగుతోన్న మార్కెట్లు అద్దం న్యూస్, వెబ్‌డెస్క్: సోమవారం దేశీయ స్టాక్ మార్కెట్లు భారీ నష్టాలతో ప్రారంభమయ్యాయి. అంతర్జాతీయ ప్రతికూల సంకేతాలు, ముఖ్యంగా అమెరికా వాణిజ్య విధానాలపై నెలకొన్న అనిశ్చితి మదుపర్ల సెంటిమెంట్‌ను దెబ్బతీసింది. ఉదయం సెషన్‌లో సెన్సెక్స్ ఒక దశలో 500 పాయింట్లకు పైగా పతనమవ్వగా, నిఫ్టీ కీలకమైన 25,600 స్థాయిని కోల్పోయింది. మార్కెట్ పతనానికి ప్రధాన కారణాలు అమెరికా టారిఫ్ భయాలు: రష్యా నుంచి చమురు దిగుమతి చేసుకునే దేశాలపై అమెరికా 500% వరకు భారీ టారిఫ్‌లు విధించే...