గాంధీ ఆసుప‌త్రి బ‌స్ స్టాప్ వ‌ద్ద ఆటోల‌ను ఆప‌కుండా చూడండి – ట్రాఫిక్ పోలీసుల‌కు ఫిర్యాదు చేసిన ముషీరాబాద్ ఆర్టీసి డిపో మేనేజ‌ర్ ర‌ఘు

హైదరాబాద్, న‌వంబ‌ర్ 13, అద్దం న్యూస్ :     గాంధీ ఆసుప‌త్రి బ‌స్ స్టాప్ వ‌ద్ద ఆటోల‌ను ఆప‌కుండా చూడాల‌ని చిక్క‌డ‌ప‌ల్లి ట్రాఫిక్ పోలీసుల‌ను ముషీరాబాద్ ఆర్టీసి డిపో మేనేజ‌ర్ ర‌ఘు కోరారు. ఈ మేర‌కు ఆయ‌న ట్రాఫిక్ పోలీసుల‌కు ఫిర్యాదు చేశారు. ఈ సంద‌ర్భంగా ముషీరాబాద్ ఆర్టీసి డిపో మేనేజ‌ర్ ర‌ఘు మాట్లాడుతూ... గాంధీ ఆసుప‌త్రి వ‌ద్ద బ‌స్ స్టాప్‌లో ఆటోల‌ను ఆపుతున్నార‌ని, దీని వ‌ల్ల బ‌స్సు ఎక్కేందుకు వ‌చ్చే ప్ర‌యాణికుల‌కు, బ‌స్సుల‌ను ఆపేందుకు డ్రైవ‌ర్లు ఇబ్బందులుప‌డుతున్నార‌న్నారు. ఆర్టీసి ప్ర‌యాణికుల కోసం ఏర్పాటు...