శ్రీ నల్ల పోచమ్మ, ముత్యాలమ్మ దేవాలయం వ్యవహారాల్లో ఇతరుల జోక్యాన్ని ఆపండి
రామ్‌నగర్ శ్రీ నల్ల పోచమ్మ, ముత్యాలమ్మ దేవాలయం వ్యవహారాల్లో ఇతరుల జోక్యాన్ని ఆపండి – ఆలయ వ్యవస్థాపకులు, పూజారులు బొడ్డుపల్లి నర్సింగరావు కుమ్మరి హైదరాబాద్, జూలై 30, ( అద్దం న్యూస్ ) : హైదరాబాద్ నగరం ముషీరాబాద్ నియోజకవర్గం రామ్‌నగర్ శ్రీ నల్ల పోచమ్మ, ముత్యాలమ్మ దేవాలయం వ్యవహారాల్లో ఇతరుల జోక్యాన్ని ఆపాలని ఆలయ వ్యవస్థాపకులు, పూజారులు బొడ్డుపల్లి నర్సింగరావు కుమ్మరి కోరారు. తనతో పాటు బి.లక్ష్మి, బి.రజిని, బి.శ్రీకాంత్, హైదరాబాద్‌లోని రామ్‌నగర్‌లో ఉన్న శ్రీ నల్ల పోచమ్మ ముత్యాలమ్మ ఆలయానికి వంశపారంపర్య...