అక్రమ గోవధ కార్యకలాపాలపై కఠిన చర్యలు తీసుకోవాలి
అక్రమ గోవధ కార్యకలాపాలపై కఠిన చర్యలు తీసుకోవాలి – నగర పోలీస్ కమిషనర్ సజ్జనార్‌కు బిజేవైఎం నాయకుల వినతి హైదరాబాద్, మే 18, ( అద్దం న్యూస్ ) : అక్రమ గోవధ కార్యకలాపాలపై కఠిన చర్యలు తీసుకోవాలని, నిరాపరాధ హిందూ యువతను ఇబ్బంది పెట్టకూడదని కోరుతూ బిజేవైఎం నాయకులు నగర పోలీస్ కమిషనర్ సజ్జనార్‌ను కోరారు. ఈ మేరకు బిజేవైఎం గోల్కోండ జిల్లా అధ్యక్షుడు నితిన్ నందకర్, ఉపాధ్యక్షుడు గోపాల్, కార్యవర్గ సభ్యుడు లాలా జి ధీరజ్, బిజెవైఎం నాయకుడు నితిన్ జైశ్వాల్,...