డ్రగ్స్ నిర్మూలనకు కఠిన చర్యలు తీసుకోవాలి
డ్రగ్స్ నిర్మూలనకు కఠిన చర్యలు తీసుకోవాలి – రాష్ట్రాన్ని డ్రగ్స్ రహితంగా మార్చేందుకు ప్రభుత్వం కృషి చేయాలి – డీజీపీ సివి.ఆనంద్ ను కలిసి వినతి పత్రం అందజేసిన టీడీపీ తెలంగాణ పొలిట్‌బ్యూరో సభ్యుడు అరవింద్ కుమార్ గౌడ్ హైదరాబాద్, జూలై 18, ( అద్దం న్యూస్ ) : రాష్ట్రంలో డ్రగ్స్ నిర్మూలనకు మరింత కఠినమైన చర్యలు చేపట్టాలని రాష్ట్ర డీజీపీ సివి.ఆనంద్ ను టీడీపీ తెలంగాణ పొలిట్‌బ్యూరో సభ్యుడు అరవింద్ కుమార్ గౌడ్ కోరారు. ఈ మేరకు శనివారం డిజిపిని...