బీసీ రిజర్వేషన్లను 9వ షెడ్యూల్డ్‌లో పెట్టేంత వరకు పోరాటం ఆగ‌దు – మ‌హాధ‌ర్నాలో వ‌క్త‌లు

బీసీ రిజర్వేషన్లను 9వ షెడ్యూల్డ్‌లో పెట్టేంత వరకు పోరాటం ఆగ‌దు –  మ‌హాధ‌ర్నాలో వ‌క్త‌లు హైదరాబాద్, అక్టోబ‌ర్ 24, అద్దం న్యూస్ :      బీసీ రిజర్వేషన్లను 9వ షెడ్యూల్లో పెట్టేంత వరకు పోరాటం చేయాల్సిన అవసరం ఉందని ప‌లువురు వ‌క్త‌లు స్ప‌ష్టం చేశారు. 42 శాతం రిజర్వేషన్లు అమలు కావాలంటే 9వ షెడ్యూల్డ్‌లో పెట్టాల‌ని డిమాండ్ చేస్తూ 42 శాతం బీసీ రిజర్వేషన్ సాధన సమితి ఆధ్వర్యంలో శుక్రవారం హైద‌రాబాద్‌ ఇందిరాపార్కు ధర్నాచౌక్ వద్ద బీసీల మహాధర్నా జరిగింది. బిసి జాతీయ...