జేఈఈ మెయిన్స్‌లో ప‌ర్సంటేజ్‌ రాలేద‌ని విద్యార్థి ఆత్మ‌హ‌త్య‌

  జేఈఈ మెయిన్స్‌లో ప‌ర్సంటేజ్‌ రాలేద‌ని విద్యార్థి ఆత్మ‌హ‌త్య‌ హైదరాబాద్, మే 14, అద్దం న్యూస్ :    ఈ మ‌ధ్య‌న విడుద‌లైన జేఈఈ మెయిన్స్ ఫ‌లితాల్లో అనుకున్నంత ప‌ర్సంటేజ్‌రాక‌పోవ‌డంతో తీవ్ర మ‌న‌స్థాపం చెందిన విద్యార్థి ఉరివేసుకుని ఆత్మ‌హ‌త్య చేసుకున్న ఘ‌ట‌న నారాయ‌ణ‌గూడ పోలీస్‌స్టేష‌న్ ప‌రిధిలో జ‌రిగింది. నారాయ‌ణ‌గూడ ఇన్‌స్పెక్ట‌ర్ చంద్ర‌శేఖ‌ర్ తెలిపిన ప్ర‌కారం వివరాలిలా ఉన్నాయి... భ‌ద్రాది కొత్త‌గూడం జిల్లా పోస్ల‌గ్‌గూడం బానేతండాకు చెందిన ద‌రావ‌త్ ప్ర‌వీణ్ ( 20 ) హైద‌రాబాద్ నారాయ‌ణ‌గూడలోని అభ్య‌శ్రే హాస్ట‌ల్‌లో ఉంటూ జేఈఈ ప‌రీక్ష‌ల‌ను రాసేందుకు...