కాంగ్రెస్ ప్రభుత్వ నిర్లక్ష్యంతో విద్యార్థుల భవిష్యత్తు అంధకారం

 వెంటనే రూ. 8,591 కోట్ల ఫీజు రీయింబర్స్‌మెంట్, స్కాలర్‌షిప్ బకాయిలను విడుదల చేయాలి • ప్రభుత్వం స్పందించకపోతే అసెంబ్లీ ముట్టడితో పాటు రాష్ట్ర వ్యాప్త ఆందోళనలు తప్పవు – టిడిపి సికింద్రాబాద్ పార్లమెంట్ కన్వీనర్ నల్లెల్ల కిషోర్ హైద‌రాబాద్‌, న‌వంబ‌ర్ 11, ( అద్దం న్యూస్ ) :    రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన నాటి నుంచి విద్యా రంగాన్ని పూర్తిగా నిర్లక్ష్యం చేస్తోందని, సుమారు రూ.8,500 కోట్లకు పైగా ఫీజు రీయింబర్స్‌మెంట్ బకాయిలు పెండింగ్‌లో పెట్టి, లక్షలాది మంది పేద,...