విద్యార్థినీ, విద్యార్థులు సైబర్ నేరాలను నివారించాలంటే వాటిపై అవగాహన ఉండాలి – చిక్కడపల్లి ఏఎస్ఐ వేణుగోపాల్
హైదరాబాద్, నవంబర్ 18, అద్దం న్యూస్ : విద్యార్థినీ, విద్యార్థులు సైబర్ నేరాలను నివారించాలంటే వాటిపై అవగాహన ఉండాల్సిన అవసరముందని చిక్కడపల్లి ఏఎస్ఐ వేణుగోపాల్ అన్నారు. అప్స స్వచ్ఛంద సంస్థ ఆధ్వర్యంలో సెంట్రల్ జోన్, చిక్కడపల్లి పోలీస్‌స్టేషన్ సహకారంతో సైబర్ నేరాలు, వాటి నిర్మూలన అంశం పై మంగళవారం ఆర్టీసి క్రాస్‌రోడ్‌లోని ప్రభుత్వ పారిశ్రామిక శిక్షణ కేంద్రంలో అవగాహన కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా చిక్కడపల్లి ఏఎస్ఐ వేణుగోపాల్, శ్రీనివాస్ లు హాజరై మాట్లాడుతూ...సైబర్ క్రైమ్ అంటే...