విద్యార్థులు ఉత్తమ పౌరులుగా ఎదగాలి – ఎమ్మెల్సి సురభి వాణి దేవి

విద్యార్థులు ఉత్తమ పౌరులుగా ఎదగాలి – ఎమ్మెల్సి సురభి వాణి దేవి హనుమకొండ, డిసెంబ‌ర్ 3, అద్దం న్యూస్ :      వంగర గ్రామంలో నెలకొల్పిన డా.రంగారావు స్మారక బాలికల గురుకుల పాఠశాల మహోన్నతమైన ఆశయం‌ కొరకు నెలకొల్పిన విద్యా సంస్థ అని " భారతరత్న" మాజీ‌ ప్రధాని స్వర్గీయ పి.వి. నరసింహారావు కూతురు ఎమ్మెల్సి వాణిదేవి తెలిపారు. వంగర పర్యటనలో భాగంగా డా.రంగారావు స్మారక ఆశ్రమ పాఠశాలను సందర్శించి పదోతరగతి ఇంటర్ విద్యార్థులతో ముచ్చటించారు. ఈ సంద‌ర్భంగా ఎమ్మెల్సి వాణిదేవి మాట్లాడుతూ... తల్లిదండ్రులకు...