విద్యార్థులు ఇష్టపడి చదివాలి – ఎమ్మెల్యే ముఠా గోపాల్
విద్యార్థులు ఇష్టపడి చదివాలి – ఎమ్మెల్యే ముఠా గోపాల్ హైదరాబాద్, మే 6, ( అద్దం న్యూస్ ) : విద్యార్థులు బట్టిపట్టి చదవడం కంటే ఇష్టపడి చదివాలని ముషీరాబాద్ నియోజకవర్గం ఎమ్మెల్యే ముఠా గోపాల్ అన్నారు. ముషీరాబాద్ రేడియంట్ హై స్కూల్ 62వ టాపర్స్ డే కార్యక్రమం ఆర్యవైశ్య హాస్టల్ సెమినార్ హాల్‌లో జరిగింది. రేడియంట్ హై స్కూల్ కరస్పాండెంట్ సయ్యద్ అహ్మదుల్లా బక్తియారి అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ముషీరాబాద్ నియోజకవర్గం ఎమ్మెల్యే ముఠా గోపాల్, గౌరవ అతిథులుగా...