భ‌గ‌త్‌సింగ్ స్ఫూర్తితో విద్యార్థులు ఉద్యమించాలి – డ్రగ్స్ గంజాయి వ్యతిరేక సమాజాన్ని నిర్మిద్దాం – ఎస్ఎఫ్ఐ, డివైఎఫ్ఐ జిల్లా కార్యదర్శులు అశోక్‌రెడ్డి, జావీద్

భ‌గ‌త్‌సింగ్ స్ఫూర్తితో విద్యార్థులు ఉద్యమించాలి – డ్రగ్స్ గంజాయి వ్యతిరేక సమాజాన్ని నిర్మిద్దాం – ఎస్ఎఫ్ఐ, డివైఎఫ్ఐ జిల్లా కార్యదర్శులు అశోక్‌రెడ్డి, జావీద్ హైదరాబాద్, సెప్టెంబ‌ర్ 27, అద్దం న్యూస్ :   భ‌గ‌త్‌సింగ్ స్ఫూర్తితో విద్యార్థులు ఉద్యమించాలని, – డ్రగ్స్ గంజాయి వ్యతిరేక సమాజాన్ని నిర్మిద్దామ‌ని ఎస్ఎఫ్ఐ, డివైఎఫ్ఐ జిల్లా కార్యదర్శులు అశోక్‌రెడ్డి, జావీద్ లు అన్నారు. శ‌నివారం హైదరాబాద్ జిల్లా ఎస్ఎఫ్ఐ, డివైఎఫ్ఐ కమిటీల ఆధ్వర్యంలో షహీద్ భ‌గ‌త్‌సింగ్ 118 వ జయంతి సందర్భంగా నారాయణగూడ నుండి దోమ‌ల‌గూడ ఏవి కాలేజ్ వరకు...