విజయవంతమైన వామపక్ష ప్రజాతంత్ర ఐక్యవేదిక సదస్సు
హైదరాబాద్, సెప్టెంబర్ 20, ( అద్దం న్యూస్ ) : వామపక్ష ప్రజాతంత్ర ఐక్యవేదిక సదస్సు హైదరాబాద్ సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో రిటైర్డ్ జస్టిస్ చంద్రకుమార్ అధ్యక్షతన విజయవంతంగా జరిగింది. పాలకవర్గాలపై ప్రజలు అన్ని విధాల విసిగిపోయారన్నారు. చంద్రకుమార్ మాట్లాడుతూ... వామపక్ష ప్రజాతంత్ర లౌకిక శక్తులు ఐక్యవేదిక పైకి రావాలన్నారు. అన్ని వర్గాల ప్రజలు తీవ్రమైన బాధలతో ఉన్నారన్నారు. డాక్టర్.ఎస్.నాగేశ్వరరావు వామపక్ష ప్రజాతంత్ర వేదిక నాయకులు సభ ఉద్దేశాన్ని వివరిస్తూ అందరి నాయకులను వేదికపైకి ఆహ్వానించారు. ఈ సభలో ప్రొఫెసర్ హర గోపాల్ మాట్లాడుతూ......