సైదాపూర్ మండ‌లం కళాకారుల విభాగం మహిళా అధ్యక్షురాలిగా సుద్దాల రజిని

క‌రీంన‌గ‌ర్‌, ఏప్రిల్ 2 ( అద్దం న్యూస్ ) :     క‌రీంన‌గ‌ర్ జిల్లా సైదాపూర్ మండ‌లం క‌ళాకారుల మ‌హిళా అధ్య‌క్షురాలిగా సుద్దాల రజిని నియ‌మితుల‌య్యారు. తెలంగాణ ఉద్యమ సమయంలో కళాకారునిగా, ఉద్యమకారులుగా ప్రజలను చైతన్య ప‌ర్చ‌డంలో తమ వంతు పాత్ర పోషించిన పోరాడిన ఉద్యమ సమయంలో వారి పోరాట ప్రతిమను గుర్తించి సుద్దాల రజిని ని మండల అధ్య‌క్షురాలిగా నియ‌మితుల‌య్యారు. సైదాపూర్ మండల కేంద్రంలో తెలంగాణ ఉద్యమకారుల జాయింట్ యాక్షన్ కమిటీ ( టియు జెఎసి ) స్టేట్ వైస్ చైర్మన్ భోగే...