బాల బాలిక‌ల్లో దాగి ఉన్న నైపుణ్యాన్ని వెలికితీయ‌డానికి వేస‌వి శిక్ష‌ణ శిబిరాలు దోహ‌దం – స‌బ్ పోస్ట్ మాస్ట‌ర్ సురేష్ గౌడ్‌

హైద‌రాబాద్‌, మే 22, అద్దం న్యూస్ :    బాల బాలిక‌ల్లో దాగి ఉన్న నైపుణ్యాన్ని వెలికితీయ‌డానికి వేస‌వి శిక్ష‌ణ శిబిరాలు దోహ‌దం చేస్తాయ‌ని హిమాయ‌త్‌న‌గ‌ర్ ట‌పాల కార్యాల‌యం స‌బ్ పోస్ట్ మాస్ట‌ర్ సురేష్ గౌడ్ అన్నారు. అప్స స్వ‌చ్ఛంద సంస్థ ఆధ్వ‌ర్యంలో క‌వాడిగూడ‌లోని మున్సిప‌ల్ కాల‌నీలో వేస‌వి శిక్ష‌ణ శిబిరాలు గురువారం ఘ‌నంగా ముగిశాయి. ఈ సంద‌ర్భంగా జ‌రిగిన స‌మావేశానికి ముఖ్య అతిథిగా హిమాయ‌త్‌న‌గ‌ర్ ట‌పాల కార్యాల‌యం స‌బ్ పోస్ట్ మాస్ట‌ర్ సురేష్ గౌడ్ హాజ‌రై వేస‌వి శిక్ష‌ణ శిబిరాల్లో పాల్గొన్న బాల‌,...