బోనాల సంద‌ర్భంగా రోడ్డు ప్యాచ్ వ‌ర్క్ ప‌నుల ప‌ర్య‌వేక్ష‌ణ‌

బోనాల సంద‌ర్భంగా రోడ్డు ప్యాచ్ వ‌ర్క్ ప‌నుల ప‌ర్య‌వేక్ష‌ణ‌ హైద‌రాబాద్‌, జూలై 25, ( అద్దం న్యూస్ ) :   బోనాల పండుగ సంద‌ర్భంగా ముషీరాబాద్ డివిజ‌న్ ప‌రిధిలోని రోడ్ల ప్యాచ్ వ‌ర్క్ ప‌నుల‌ను చేయిస్తున్నామ‌ని డివిజ‌న్ బిఆర్ఎస్ పార్టీ అధ్య‌క్షుడు కొండ శ్రీధ‌ర్‌రెడ్డి తెలిపారు. డివిజ‌న్ ప‌రిధిలోని ప‌లు దేవాల‌యాల వ‌ద్ద రోడ్ల ప్యాచ్ వ‌ర్క్ ప‌నుల‌ను శ‌నివారం చేప‌ట్టారు. ఈ ప‌నుల‌ను శ్రీధ‌ర్‌రెడ్డి ద‌గ్గ‌రుండి ప‌ర్య‌వేక్షించారు. ఈ సంద‌ర్భంగా ఆయ‌న మాట్లాడుతూ... ఎమ్మెల్యే ముఠా గోపాల్ ఆదేశాల మేర‌కు బోనాల సంద‌ర్భంగా...