నిరుపేదల వైద్య సేవలకు సహకారం   – ఎమ్మెల్యే పద్మారావు గౌడ్

నిరుపేదల వైద్య సేవలకు సహకారం                 – ఎమ్మెల్యే పద్మారావు గౌడ్ సికింద్రాబాద్, ఆగ‌స్టు 08, అద్దం న్యూస్ :   సికింద్రాబాద్‌లోని మాణికేశ్వరి నగర్‌కు చెందిన కోడాది పర్నిక, ఏసీఎస్ నగర్‌కు చెందిన కె.సుధాకర్ లు అనారోగ్యంతో సతమతమవుతున్న దశలో సమాచారం అందుకున్న స్థానిక శాసనసభ్యుడు, మాజీ డిప్యూటీ స్పీకర్ తీగుల్ల పద్మారావు గౌడ్ వారి వైద్య ఖర్చుల నిమిత్తం రూ.లక్ష చొప్పున ముఖ్యమంత్రి సహాయ నిధి ( సీఎంఆర్ఎఫ్ ) నుంచి లెటర్...