Supreme Court : షెడ్యూల్ కులాల ( SC ) రిజర్వేషన్ల పై సుప్రీం కోర్టు సంచలన తీర్పు
Supreme Court : షెడ్యూల్ కులాల ( SC ) రిజర్వేషన్ల పై సుప్రీం కోర్టు సంచలన తీర్పు వెబ్ డెస్క్, అద్దం న్యూస్ : షెడ్యూల్ కులాల (SC) రిజర్వేషన్ల పై సుప్రీం కోర్టు సంచలన తీర్పునిచ్చింది. హిందూ, బౌద్ధ, సిక్కు మతాలు కాకుండా మరే మతంలోకి మారినా ఎస్సీ హోదా రద్దు అని తీర్పునిచ్చింది. ఒక వ్యక్తి క్రైస్తవ మతంలోకి మారి, దానిని చురుకుగా ఆచరిస్తే, అతను షెడ్యూల్డ్ కుల సమాజంలో సభ్యుడిగా కొనసాగలేడని పేర్కొన్న ఆంధ్రప్రదేశ్ హైకోర్టు ఉత్తర్వును సుప్రీం...