బీఆర్ఎస్ ఎమ్మెల్యేల అనర్హత పిటిషన్‌పై సుప్రీంకోర్టు కీలక తీర్పు ! – పార్టీ మారిన ఎమ్మెల్యేల పై 3 నెలల్లో స్పీకర్ నిర్ణయం తీసుకోవాలి – సుప్రీం కోర్టు
బీఆర్ఎస్ ఎమ్మెల్యేల అనర్హత పిటిషన్‌పై సుప్రీంకోర్టు కీలక తీర్పు ! – పార్టీ మారిన ఎమ్మెల్యేల పై 3 నెలల్లో స్పీకర్ నిర్ణయం తీసుకోవాలి – సుప్రీం కోర్టు తెలంగాణ బ్యూరో, జులై 31, అద్దం న్యూస్ : తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం సృష్టించిన ఎమ్మెల్యేల అనర్హత కేసుపై సుప్రీంకోర్టు కీలక తీర్పు వెలువరించింది. 10 మంది బిఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేల అనర్హతపై నిర్ణయం తీసుకోవాల్సిందేనని స్పీకర్‌కు సుప్రీంకోర్టు ఆదేశాలు జారీ చేసింది. ఈ మేరకు స్పీకర్ మూడు నెలలో నిర్ణయం తీసుకోవాలని...