స్వామి వివేకానందనగర్ బస్తీ బాధితులకు వెంటనే డబుల్ బెడ్ రూమ్ అలాట్‌మెంట్ చేయాలి – గాంధీనగర్ డివిజన్ కార్పొరేటర్ ఎ.పావని వినయ్ కుమార్
బాధితులకు డబుల్ బెడ్ రూమ్ ఇళ్లను అలాట్‌మెంట్ చేయాలి » గాంధీనగర్ డివిజన్ కార్పొరేటర్ ఎ.పావని వినయ్ కుమార్ హైదరాబాద్, జనవరి 29, అద్దం న్యూస్ : హైదరాబాద్ ముషీరాబాద్ నియోజకవర్గం గాంధీనగర్ డివిజన్ శ్రీ స్వామి వివేకానందనగర్ బస్తీలో ఇళ్లు కోల్పోయిన బాధితులకు వెంటనే డబుల్ బెడ్ రూమ్ ఇళ్లను అలాట్‌మెంట్ చేయాలని గాంధీనగర్ డివిజన్ కార్పొరేటర్ ఎ.పావని వినయ్ కుమార్ డిమాండ్ చేశారు. వివేకానందనగర్ బస్తీలో ఇళ్లను కూల్చివేసి గురువారానికి రెండు సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా బస్తీవాసులు నిరసన చేపట్టారు. బాధితులకు...