భ‌క్తి శ్ర‌ద్ధ‌ల‌తో హంస‌వాహ‌న సేవ

    భ‌క్తి శ్ర‌ద్ధ‌ల‌తో హంస‌వాహ‌న సేవ   [caption id="attachment_9735" align="aligncenter" width="699"]    శ్రీ వెంక‌టేశ్వ‌ర‌స్వామి దేవాల‌యం వార్షిక బ్ర‌హ్మోత్స‌వాల్లో భాగంగా పూజా కార్య‌క్ర‌మాల‌ను నిర్వ‌హిస్తున్న దృశ్యం.[/caption] హైదరాబాద్, మే 14, అద్దం న్యూస్ :    ఈ నెల 12న ప్రారంభ‌మై 20వ తేదీ వ‌ర‌కు కొన‌సాగుతున్న‌ ముషీరాబాద్ నియోజ‌క‌వ‌ర్గం చిక్క‌డ‌ప‌ల్లిలోని శ్రీ వెంక‌టేశ్వ‌ర‌స్వామి దేవాల‌యం వార్షిక బ్ర‌హ్మోత్స‌వాల్లో భాగంగా బుధ‌వారం ఆల‌యంలో విశేష పూజ‌లు జ‌రిగాయి. ఇందులో భాగంగా పుణ్యాహ‌వాచ‌న‌ము, బిందెతీర్థ‌ము, హ‌వ‌నము, బ‌లిహ‌ర‌ణ‌ము, బాల‌భోగ‌ము, మంత్ర‌పుష్పం, వేద‌పారాయ‌ణం,...