T20 World Cup: న్యూజిలాండ్‌ జట్టు ప్రకటన..

T20 World Cup: న్యూజిలాండ్‌ జట్టు ప్రకటన.. అద్దం న్యూస్, వెబ్‌డెస్క్: న్యూజిలాండ్‌.. టీ20 వరల్డ్‌ కప్‌ 2026 మెగా టోర్నీలో పాల్గొనబోయే తమ దేశ జట్టును తాజాగా ప్రకటించింది. స్పిన్‌ ఆల్‌రౌండర్‌ మిచెల్ శాంట్నర్‌ కెప్టెన్‌గా వ్యవహరించనున్నాడు. 15 మంది సభ్యులతో కూడిన జట్టు వివరాలను న్యూజిలాండ్‌ క్రికెట్‌ బోర్డ్‌ ‘ఎక్స్‌’ వేదికగా బుధవారం ఉదయం పోస్ట్‌ చేసింది. ప్రపంచకప్‌ ఫిబ్రవరి 7 నుంచి మార్చి 8 మధ్య భారత్‌, శ్రీలంక వేదికగా జరగనుంది. దీనికంటే ముందు న్యూజిలాండ్‌ జట్టు జనవరి 11...