T20 World Cup Tickets: క్రికెట్ ఫ్యాన్స్‌కు గుడ్‌న్యూస్.. రూ. 100 కే వరల్డ్ కప్ టికెట్లు..
అద్దం న్యూస్, వెబ్‌డెస్క్: వచ్చే ఏడాది టీ-20 ప్రపంచ కప్‌కు భారత్- శ్రీలంక సంయుక్తంగా ఆతిథ్యం ఇస్తున్న సంగతి తెలిసిందే. ఈ మ్యాచ్‌లకు సంబంధించి.. టికెట్ సేల్స్‌ను ఇంటర్నేషనల్ క్రికెట్ కౌన్సిల్ గురువారమే ప్రారంభించింది. ఈ క్రమంలోనే క్రికెట్ అభిమానులకు అదిరిపోయే గుడ్‌న్యూస్ చెప్పింది ఐసీసీ. కనీసం రూ. 100 నుంచే టికెట్ ధరల్ని అందుబాటులోకి తీసుకొచ్చింది. మ్యాచ్‌ల ప్రాముఖ్యతను బట్టి టికెట్ ధరల్ని ఐసీసీ నిర్ణయించింది. బుక్ మై షో ద్వారా టికెట్లను కొనుగోలు చేయొచ్చు. వరల్డ్ కప్ మ్యాచ్‌ల టికెట్ ధరల్ని.....