తైక్వాండో గిన్నీస్ బుక్ ఆఫ్ రికార్డ్స్ గ్రహీత కొండా సహదేవ్‌కు “ కొండా లక్ష్మణ్ బాపూజీ కళా రత్న “ పురస్కారం ప్రదానం
తైక్వాండో గిన్నీస్ బుక్ ఆఫ్ రికార్డ్స్ గ్రహీత కొండా సహదేవ్‌కు “ కొండా లక్ష్మణ్ బాపూజీ కళా రత్న “ పురస్కారం ప్రదానం హనుమకొండ, సెప్టెంబర్ 8, ( అద్దం న్యూస్ ) : నేతన్న టీవీ ప్రథమ వార్షికోత్సవం సందర్భంగా తైక్వాండో గిన్నీస్ బుక్ ఆఫ్ రికార్డ్స్ గ్రహీత కొండా సహదేవ్‌కు ప్రతిష్టాత్మక "కొండా లక్ష్మణ్ బాపూజీ కళా రత్న పురస్కారం–2026ష దక్కింది. హనుమకొండ భీమారం ఎస్‌విఎస్ క్యాంపస్‌లో నేతన్న టీవీ ప్రథమ వార్షికోత్సవం కార్యక్రమం జరిగింది. పులికంటి రాజేందర్ ఆధ్వర్యంలో జరిగిన...