అక్రమంగా భవనాన్ని నిర్మిస్తున్న వ్యక్తి పై చర్యలు తీసుకోండి – జిహెచ్ఎంసి జోనల్ కమిషనర్కు వినతి
ముషీరాబాద్, అక్టోబర్ 9, ( అద్దం న్యూస్ ) : జిహెచ్ఎంసి సర్కిల్–41 పరిధిలోని ముషీరాబాద్ డివిజన్ గంగపుత్రకాలనీలో 1-6-174/3/A/B అడ్రస్సులో గల వంద గజాల స్థలంలో ఐదు అంతస్తుల భవనాన్ని అక్రమంగా నిర్మిస్తున్నారని, దానికి తోడు 33 కేవి హై టెన్షన్ విద్యుత్ లైన్ తీగలు వెళ్తున్న ప్రమాదకర పరిస్థితుల్లో నిర్మిస్తున్న ఇంటి పై చర్యలు తీసుకోవాలని స్థానికులు మాదేశి రాజేందర్, గోపినాథ్ లు కోరారు. ఈ మేరకు జిహెచ్ఎంసి జోనల్ కమిషనర్ మంగతాయారు ను కలిసి శుక్రవారం వినతి పత్రాన్ని...