బీఎల్ఓలు ఇంటింటికి వెళ్లి వివరాలు సేకరించేలా చ‌ర్య‌లు తీసుకోండి

బీఎల్ఓలు ఇంటింటికి వెళ్లి వివరాలు సేకరించేలా చ‌ర్య‌లు తీసుకోండి హైదరాబాద్, మే 7, ( అద్దం న్యూస్ ) :    బీఎల్ఓలు ఇంటింటికి వెళ్లి వివరాలు సేకరించేలా చ‌ర్య‌లు తీసుకోవాల‌ని ముషీరాబాద్ డివిజన్ బీఆర్ఎస్ మాజీ అధ్యక్షుడు కొండా శ్రీధర్‌రెడ్డి కోరారు. ఈ మేర‌కు గురువారం జీహెచ్ఎంసీ ఎలక్షన్ అడిషనల్ కమిషనర్ చంద్రకళను కలిసి వినతిపత్రం అందజేశారు.ఈ సంద‌ర్భంగా శ్రీధ‌ర్‌రెడ్డి మాట్లాడుతూ... నియోజ‌క‌వ‌ర్గంలోని అన్ని పోలింగ్ బూత్‌ల‌లో బిఎల్ఓలు ఇంటింటికి వెళ్లి స‌ర్ మ్యాపింగ్‌ను చేయాల‌ని కోరారు. 2002లో వేసిన ఓట‌ర్ల పేర్లు క‌నిపించ‌డంలేద‌ని,...