ప్ర‌భుత్వం చేప‌డుతున్న అభివృద్ధి, సంక్షేమ ప‌థ‌కాల‌ను గ‌డ‌ప గ‌డ‌ప‌కు తీసుకెళ్లండి

ప్ర‌భుత్వం చేప‌డుతున్న అభివృద్ధి, సంక్షేమ ప‌థ‌కాల‌ను గ‌డ‌ప గ‌డ‌ప‌కు తీసుకెళ్లండి • టీపీసీసీ అధికార ప్రతినిధి,  వెయ్యి రోజుల ప్రజాపాలన కమిటీ సికింద్రాబాద్ జిల్లా అధ్యక్షుడు గౌరీ సతీష్ హైద‌రాబాద్‌, సెప్టెంబ‌ర్ 12, ( అద్దం న్యూస్ ) :   ప్ర‌భుత్వం చేప‌డుతున్న అభివృద్ధి, సంక్షేమ ప‌థ‌కాల‌ను గ‌డ‌ప గ‌డ‌ప‌కు తీసుకెళ్లాల‌ని టీపీసీసీ అధికార ప్రతినిధి,  వెయ్యి రోజుల ప్రజాపాలన కమిటీ సికింద్రాబాద్ జిల్లా అధ్యక్షుడు గౌరీ సతీష్ అన్నారు. శ‌నివారం హైద‌రాబాద్ అడిక్‌మెట్ డివిజ‌న్ లలితానగర్ కమ్యూనిటీహాల్‌లో ముషీరాబాద్ నియోజకవర్గం కాంగ్రెస్ పార్టీ...