దసరా లోపు యాదాద్రి థర్మల్ విద్యుత్ కేంద్రం పూర్తి స్థాయిలో విద్యుత్ ఉత్పత్తి చేసే విధంగా అవసరమైన చర్యలు తీసుకోండి – అధికారుల‌ను ఆదేశించిన‌ సీఎం రేవంత్ రెడ్డి

దసరా లోపు యాదాద్రి థర్మల్ విద్యుత్ కేంద్రం పూర్తి స్థాయిలో విద్యుత్ ఉత్పత్తి చేసే విధంగా అవసరమైన చర్యలు తీసుకోండి – అధికారుల‌ను ఆదేశించిన‌ సీఎం రేవంత్ రెడ్డి తెలంగాణ బ్యూరో, సెప్టెంబర్ 23, ( అద్దం న్యూస్ ) :   దసరా లోపు యాదాద్రి థర్మల్ విద్యుత్ కేంద్రం పూర్తిస్థాయిలో విద్యుత్ ఉత్పత్తి చేసే విధంగా అవసరమైన చర్యలు తీసుకోవాలని ముఖ్యమంత్రి ఎ.రేవంత్ రెడ్డి ఆదేశించారు. యాదాద్రి థర్మల్ విద్యుత్ కేంద్రంలో ఉత్పత్తికి అవసరమైన జీ–9 గ్రేడ్ బొగ్గు విషయంలో తక్షణమే కేంద్ర...