రాబోయే ఎన్నికల సమరానికి టిడిపి క్యాడర్‌ సన్నద్ధంగా ఉండండి  – టిటిడిపి పొలిట్‌బ్యూరో సభ్యుడు అరవింద్ కుమార్ గౌడ్

 రాబోయే ఎన్నికల సమరానికి టిడిపి క్యాడర్‌ సన్నద్ధంగా ఉండండి  – టిటిడిపి పొలిట్‌బ్యూరో సభ్యుడు అరవింద్ కుమార్ గౌడ్ హైదరాబాద్,  జూన్ 12, ( అద్దం న్యూస్ ) :  అంతర్గత విభేదాలు, వ్యక్తిగత గొడవలకు తావు లేకుండా, పార్టీలో నాయకులందరు సమిష్టిగా పనిచేస్తూ డివిజన్ స్థాయిలో పార్టీని గట్టిగా బలోపేతం చేయడమే ఏకైక లక్ష్యంగా ప్రతి ఒక్కరూ ముందుకు సాగాలని టిటిడిపి పొలిట్‌బ్యూరో సభ్యుడు అరవింద్ కుమార్ గౌడ్ పిలుపునిచ్చారు. తెలంగాణా తెలుగుదేశం పార్టీని క్షేత్రస్థాయిలో పటిష్టం చేసేందుకు, రాబోయే రోజుల్లో తిరుగులేని...