బీసీలకు సామాజికంగా, ఆర్థికంగా, రాజకీయంగా, అవకాశాలు కల్పించింది టిడిపి యే – తెలుగుదేశం పార్టీ తెలంగాణ రాష్ట్ర పొలిట్‌బ్యూరో సభ్యుడు అరవింద్ కుమార్
బీసీలకు సామాజికంగా, ఆర్థికంగా, రాజకీయంగా, అవకాశాలు కల్పించింది టిడిపి యే – తెలుగుదేశం పార్టీ తెలంగాణ రాష్ట్ర పొలిట్‌బ్యూరో సభ్యుడు అరవింద్ కుమార్ హైదరాబాద్, అక్టోబర్ 18, అద్దం న్యూస్ : బీసీలకు సామాజికంగా, ఆర్థికంగా, రాజకీయంగా, అవకాశాలు కల్పించి చైతన్య పరిచింది తెలుగుదేశం పార్టీ ఒక్కటేనని ఈ పార్టీ తెలంగాణ రాష్ట్ర పొలిట్‌బ్యూరో సభ్యుడు అరవింద్ కుమార్ అన్నారు. బిసి సంఘాల ఐక్య వేదిక పిలుపుమేరకు శనివారం నిర్వహించిన బంద్ కార్యక్రమానికి టిడిపి మద్దతుగా కవాడిగూడ ఇందిరాపార్క్ రోడ్డు మార్గంలో...